తిరుమల అంగప్రదక్షిణం టికెట్లు ఫిబ్రవరి 2027 – నవంబర్ 23న విడుదల
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ ముఖ్యమైన సమాచారం ప్రకటించింది. ఫిబ్రవరి 2027 నెలకు సంబంధించిన తిరుమల అంగప్రదక్షిణం టికెట్లు (Angapradakshinam Tickets) మరియు టోకెన్లను 2026 నవంబర్ 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శ్రీవారి…