Tag: UIDAI

Aadhaar App: ఆధార్ కార్డు వివరాలు మొబైల్‌లోనే అప్‌డేట్ చేసుకోండి.

ఆధార్‌కు సంబంధించిన కొన్ని సేవలను మొబైల్‌లోనే పొందవచ్చు. మన దగ్గర ఆధార్ కార్డు లేని వారు దాదాపుగా ఉండరు. బ్యాంకు పని నుంచి ప్రభుత్వ పథకాల వరకు చాలా అవసరాలకు ఆధార్ కార్డు ఉపయోగపడుతోంది. అయితే ఆధార్‌లో ఏదైనా వివరాలు మార్చుకోవాలంటే…