Tag: TTD Arjitha Sevas

TTD Tickets Release Dates: నవంబర్ దర్శన టికెట్లు ఎప్పుడు విడుదలవుతాయంటే? పూర్తి షెడ్యూల్ ఇదే!

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురుచూస్తున్న భక్తులకు ముఖ్యమైన సమాచారం. నవంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగప్రదక్షిణం, శ్రీవాణి దర్శనం, గదుల బుకింగ్ కోసం ఎదురుచూస్తున్నవారు విడుదల తేదీలను ముందుగానే తెలుసుకోవాలి. TTD Tickets…