Tag: Heavy Rainfall

Cyclone Alert Andhra Pradesh: ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ.. భారీ వర్షాలు కురిసే అవకాశం!

Cyclone Alert Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. రాబోయే రోజుల్లో ఇది తుఫాన్‌గా మారే అవకాశం…